శ్రీ ఖరనామ సంవత్సర ఉగాది శుబాకాంక్షలు Sri Karanama Samvatsara Ugadi Subhakankshalu  

జీవితం సకల అనుభూతుల సమ్మిశ్రమం
స్థితప్రజ్నాత అలవరుచుకోవడం వీవేకుల లక్షణం
అదే ఉగాది తెలిపే సందేశం..
మీరు చేపట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని మనశ్పూర్తిగా కోరుకుంటూ...
నూతన సంవత్సర శుభాకాంక్షలు..



ఇట్లు

మీ

చలువాది ఉమా వెంకట ఆంజనెయకుమర్

AddThis Social Bookmark Button

0 comments

Post a Comment
;